This Day in History: 2011-11-28
2011 : అక్కినేని అన్నపూర్ణ మరణం. తెలుగు సిని నటుడు అక్కినేని నాగేశ్వరరావు భార్య. హైదరాబాద్ లో ఈమె పేరుతో అన్నపూర్ణ స్టూడియో నిర్మించి అక్కడ షూటింగ్‌లు చేసుకోవడానికి ఫ్లోర్‌లు, డబ్బింగ్, రికార్డింగ్ థియేటర్లనూ నెలకొల్పారు. అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా స్థాపించారు. ఆమె పేరుతో బేనర్‌ను ఏర్పాటుచేసి ఎన్నో చిత్రాలు నిర్మించారు. వాటి ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించారు.