This Day in History: 1859-12-28
1859 : రైట్ హానరబుల్ లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే) మరణం. బ్రిటిష్ చరిత్రకారుడు, రాజకీయవేత్త. ఇండియన్ పీనల్ కోడ్ (IPC) వ్యవస్థాపకుడు. ‘మినిట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్’ ద్వారా ఇండియాలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేశాడు. మొదటి లా కమిషన్ ఛైర్మన్.
