This Day in History: 1895-12-28
1895 : లూమియర్ సోదరులు ‘లూయిస్’ మరియు ‘అగస్టే’ కనిపెట్టిన హ్యాండ్‌క్రాంక్డ్ లూమియర్ సినిమాటోగ్రాఫ్ తో పారిస్ లోని గ్రాండ్ కేఫ్ డి లో మొట్టమొదటి వాణిజ్య సినిమాను ప్రదర్శించారు. లూమియార్ ఫాక్టరీ నుండి వర్కర్స్ బయటకు వస్తున్న 40 క్షణాల దృశ్యం ప్రదర్శించబడింది.