1940-12-28 – On This Day  

This Day in History: 1940-12-28

1940 : పండిట్ సుందర్‌లాల్ శర్మ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత.

ఛత్తీస్‌గఢ్ గాంధీ’ అనే మారుపేరును సంపాదించాడు. ఛత్తీస్‌గఢ్‌లో రాజకీయ మరియు సామాజిక చైతన్యాన్ని తీసుకురావడానికి బాధ్యత వహించాడు. నహర్ సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు. ఛత్తీస్‌గఢ్‌లో పండిట్ సుందర్‌లాల్ శర్మ పేరుతో విశ్వవిద్యాలయం ఉంది. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది.

Share