This Day in History: 2023-12-28
2023 : పద్మ భూషణ్ విజయకాంత్ (విజయరాజ్ అళగర్స్వామి) మరణం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయవేత్త. దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK) రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. డీఎండీకే రాజకీయ పార్టీ చైర్మన్. దక్షిణ భారత కళాకారుల సంఘం అధ్యక్షుడు. తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, కళైమామణి, ఫిల్మ్ ఫేర్ సౌత్, సినీ మా ఎక్స్ప్రెస్ లాంటి అనేక అవార్డులను అందుకున్నాడు.