This Day in History: 2002-01-29
2002 : సరళా గ్రేవాల్ మరణం. భారతీయ సివిల్ సర్వెంట్. మధ్యప్రదేశ్ 9వ గవర్నర్. రెండవ మహిళా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) ఆఫీసర్. మొదటి డిప్యూటీ మహిళా కమిషనర్. ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి ప్రధాన కార్యదర్శి. ‘హూ’ మరియు ‘యూనిసెఫ్’ లో ప్రధానమంత్రి కార్యదర్శిగా కూడా పనిచేసింది.