This Day in History: 1960-02-29
1960 : గాడిచర్ల హరిసర్వోత్తమరావు మరణం. భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు, పత్రికా రచయిత, సాహితీకారుడు, గ్రంథాలయోద్యమ నాయకుడు. ‘స్వరాజ్య’ తెలుగు పత్రిక వ్యవస్థాపకుడు. ‘రాయలసీమ’ కు పేరు పెట్టింది ఆయనే. సంపాదకుడు, భావకవిత్వం అనే తెలుగు పదాలను సృష్టించాడు.