This Day in History: 1928-03-29
1928 : రొమేష్ భండారీ జననం. పాకిస్తానీ భరతీయ రాజకీయవేత్త. ఉత్తర ప్రదేశ్ 6వ గవర్నర్. గోవా 6వ గవర్నర్. త్రిపుర 7వ గవర్నర్.ఢిల్లీ పన్నెండవ లెఫ్టినెంట్ గవర్నర్. అండమాన్-నికోబార్ 3వ లెఫ్టినెంట్ గవర్నర్. 13వ భారత విదేశాంగ కార్యదర్శి.
