1930-03-29 – On This Day  

This Day in History: 1930-03-29

1930 : పద్మ విభూషణ్ అనిరుద్ జుగ్నాథ్ జననం. మారిషస్ న్యాయ నిపుణుడు, రాజకీయవేత్త. మారిషస్ 4వ అధ్యక్షుడు. మారిషస్ 2వ ప్రధానమంత్రి. పిటన్ & రివియర్ డు రెంపార్ట్‌ పార్లమెంటు సభ్యుడు.

Share