1960-04-29 – On This Day  

This Day in History: 1960-04-29

1960 : పద్మ భూషణ్ బాల్ కృష్ణ శర్మ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, పాత్రికేయుడు, రాజకీయవేత్త, హిందీ సాహిత్య కవి. ‘నవీన్’ కలం పేరుతో గుర్తింపు పొందాడు. 1వ లోక్ సభ సభ్యుడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది.

Share