1936-05-29 – On This Day  

This Day in History: 1936-05-29

1936 : మహాత్మా గాంధీ పెద్ద కుమారుడైన హరిలాల్ గాంధీ ఇస్లాం మతం స్వీకరించి తన పేరు ను అబ్ధుల్లా గాంధీ గా మార్చుకున్నాడు. అయితే, తర్వాత అదే సంవత్సరం నవంబర్ లో తన తల్లి కస్తూర్బా గాంధీ అభ్యర్థన మేరకు, ఆయన ఆర్యసమాజ్ ద్వారా తిరిగి హిందూమతంలోకి మారాడు మరియు తన అసలు పేరు హరిలాల్‌గా మార్చుకున్నాడు.

Share