This Day in History: 1952-05-29
1952 : రెబెల్ స్టార్ అంబరీష్ (మలవల్లి హుచ్చెగౌడ అమర్‌నాథ్) జననం. భారతీయ సినీ నటుడు, రాజకీయవేత్త. సినీ నటి సుమలత ను వివాహం చేసుకున్నాడు.
హిందీ, తమిళం, మలయాళం, తెలుగు భాషలలొ పనిచేశాడు. సమాచార ప్రసార శాఖ – కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశాడు.
