This Day in History: 1987-05-29
1987 : భారతరత్న చౌదరి చరణ్ సింగ్ మరణం. భరతీయ రాజకీయవేత్త, స్వాతంత్రోద్యమకారుడు. భారతదేశ 5వ ప్రధానమంత్రి. భారతదేశ 3వ ఉపప్రధానమంత్రి. ఉత్తరప్రదేశ్ 5వ ముఖ్యమంత్రి. ‘భారతీయ క్రాంతి దళ్’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. ఉత్తర భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను మార్చడానికి సహాయం చేసాడు. ఆయన జన్మదినం జాతీయ రైతు దినోత్సవం గా జరుపుతారు. చరిత్రకారులు, ప్రజలు తరచూ ఆయన్ని ‘భారతదేశపు రైతుల విజేత’ గా పిలుస్తారు.