This Day in History: 1965-06-29
1965: రచయిత్రి, ఉపాధ్యాయిని రోజా రమణి బోయపాటి జననం
రోజా రమణి బోయపాటి యువ కవయిత్రి. కవి సంగమం రచయితలలో ఒకరు. వేములపల్లి బేబీ కమల, వేములపల్లి వెంకటేశ్వరరావు దంపతులకు 1965 జూన్ 29 న కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని లో జన్మించారు. వీరికి బోయపాటి చంద్రశేఖర్ తో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు (రాజశేఖర్), ఒక పాప (శరణ్య).