This Day in History: 1911-07-29
మోహున్ బాగన్ దినోత్సవం (ఇండియా) అనేది ప్రతి సంవత్సరం జులై 29న జరుపుకొనే ఆచారం. 29 జూలై 1911న,ఈస్ట్ యార్క్‌షైర్ రెజిమెంట్‌ను పాదరక్షలు లేకుండా ఓడించి మోహన్ బగాన్ IFA షీల్డ్‌ను గెలుచుకుంది. ఈ విజయం భారత ఫుట్‌బాల్‌కు మాత్రమే ముఖ్యమైనది కాదు, దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఇది ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది.