1959-07-29 – On This Day  

This Day in History: 1959-07-29

Sanjay Dutt
Sanjay Balraj Dutt1959 : సంజయ్ దత్ (సంజయ్ బలరాజ్ దత్) జననం. భరతీయ సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. సినీ నటులు సునీల్ దత్, నర్గీస్ దత్ ల కుమారుడు. ‘సూపర్ ఫైట్ లీగ్’ సహవ్యవస్థాపకుడు.

Share