1943-08-29 – On This Day  

This Day in History: 1943-08-29

1943 : విజయకుమార్ (పంచాక్షరం పిళ్లై) జననం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. దక్షిణ భారత నడిగర్ సంఘం ఉపాధ్యక్షుడు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం భాషలలొ పనిచేశాడు. రెండు సార్లు వివాహం చేసుకున్నాడు. సినీ నటి మంజుల ను రెండవ వివాహం చేసుకున్నాడు. సినీ నటుడు అరుణ్ విజయ్ ఈయన కుమారుడే. తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకున్నాడు.

Share