This Day in History: 2007-08-29
2007 : బనార్సీ దాస్ గుప్తా మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. హర్యానా 4వ ముఖ్యమంత్రి. మహారాజ్ అగ్రసేన్ మెడికల్ ఎడ్యుకేషన్ & సైంటిఫిక్ రీసెర్చ్ సొసైటీ వ్యవస్థాపకుడు.
ఆల్ ఇండియా వైష్ ఫెడరేషన్ (వైస్ మహా సమ్మేళన్) స్థాపకుడు.
