This Day in History: 1913-09-29
1913 : రుడాల్ఫ్ డీజిల్ (రుడాల్ఫ్ క్రిస్టియన్ కార్ల్ డీజిల్) మరణం. జర్మన్ ఆవిష్కర్త, మెకానికల్ ఇంజనీర్. డీజిల్ ఇంజిన్‌ను కనుగొన్నాడు.
ఆయన మరణం ఒక మిస్టరీగా మిగిలిపోయింది. సెప్టెంబర్ 29న 1913 డీజిల్ మిస్ అయిన 10 రోజుల తరవాత సముద్రంలో శవంగా తెలియాడుతూ కనిపించాడు.
