1928-09-29 – On This Day  

This Day in History: 1928-09-29

brajesh mishra1928 : పద్మ విభూషణ్ బ్రజేశ్ మిశ్రా జననం. భారతీయ దౌత్యవేత్త, రాజకీయవేత్త. భారతదేశ మొదటి జాతీయ భద్రతా సలహాదారుడు. ఐక్యరాజ్యసమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధి.

9వ భారత ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ద్వారక ప్రసాద్ మిశ్రా కుమారుడు.

Share