This Day in History: 1970-09-29
1970 : కళైమామణి ఖుష్బు (నఖత్ ఖాన్) జననం. భరతీయ సినీ నటి, నిర్మాత, రాజకీయవేత్త, టెలివిజన్ ప్రజెంటర్. ‘అవని సినీమాక్స్’ నిర్మాణ సంస్థ సహ వ్యవస్థాపకురాలు. అభిమానులచే ఆలయాన్ని నిర్మించడిన మొదటి భారతీయ నటి. రిచ్‌మండ్ ఫుట్‌బాల్ క్లబ్ గౌరవ సభ్యురాలు మరియు ఈ గౌరవం పొందిన మొదటి భారతీయ మహిళ.సినీ దర్శకుడు సి సుందర్ ను వివాహం చేసుకుంది. తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, తమిళ భాషలలొ పనిచేసింది. తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులతో పాటు అనేక పురస్కారాలు అందుకుంది.