1985-09-29 – On This Day  

This Day in History: 1985-09-29

Singer Anjana Sowmya1985: అంజనా సౌమ్య జననం. భారతీయ నేపధ్య గాయని, జానపద గాయని. మాటీవీ తెలుగు సూపర్ సింగర్ 4 మరియు సూపర్ సింగర్ 7 ల విజేత. మలేషియా, సింగపూర్, జపాన్, అమెరికా తదితర దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలొ పనిచేసింది. ఫిల్మ్ ఫర్ తో సహ అనేక అవార్డులను అందుకుంది.

Share