This Day in History: 1981-10-29
1981 : రీమా సేన్ జననం. భారతీయ సినీ నటి, మోడల్. బెంగాలీ, తమిళం, తెలుగు, హిందీ చిత్రాలలో నటించింది. మోడెలింగ్ కెరీర్ తో మొదలుపెట్టిన ఆమె కొన్ని అడ్వర్టైజ్మెంట్ లలో కనిపించింది. తరవాత తెలుగులో చిత్రం సినిమాలో తొలిసారిగా నటించింది. ఫిల్మ్ ఫేర్ అవార్డు, విజయ్ అవార్డులు గెలుచుకుంది.