This Day in History: 1985-10-29
1985 : పద్మశ్రీ విజేందర్ సింగ్ బెనివాల్ జననం. భారతీయ బాక్సింగ్ క్రీడాకారుడు, రాజకీయవేత్త. అర్జున అవార్డు గ్రహీత. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత. ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ బాక్సర్. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. అర్జున అవార్డు తో పాటు పద్మశ్రీ పురస్కారం లభించింది.