1990-10-29 – On This Day  

This Day in History: 1990-10-29

1990 : కృతి ఖర్బందా జననం. భారతీయ సినీ నటి, మోడల్. కన్నడ, హిందీ, తెలుగు భాషా చిత్రాలలో పని చేసింది. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన తర్వాత, ఖర్బంద 2009 లో తెలుగు చిత్రం బోణి లో తొలిసారిగా నటించింది.

Share