This Day in History: 1982-11-29
1982 : రమ్య (దివ్య స్పందన) జననం. భారతీయ సినీనటి, రాజకీయవేత్త. లోక్‌సభ సభ్యురాలు. తమిళ, కన్నడ, తెలుగు భాషాల్లో పనిచేసింది. ఫిల్మ్ ఫేర్ సౌత్, ఉదయ, కర్ణాటక స్టేట్ ఫిల్మ్, సువర్ణ, సైమ, సౌత్ ఇండియన్ సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులను అందుకుంది.