1997-12-29 – On This Day  

This Day in History: 1997-12-29

1997 : సోనియా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేస్తానని ప్రకటించడంతో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఇదే విషయంగా సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయబోతున్నట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేస్రీ ప్రకటించాడు.

Share