This Day in History: 1957-01-30
1957 : ప్రియదర్శన్ సోమన్ నాయర్ జననం. భారతీయ సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత. మలయాళం,హిందీ, తమిళం, తెలుగుభాషలలొ పనిచేశాడు. నటి లిస్సీ లక్ష్మీ ని వివాహం చేసుకున్నాడు. కళ్యాణి ప్రియదర్శన్ వీరి కుమార్తె. కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడమీ చైర్మన్. ఐఎఫ్ఎఫ్ఐ చైర్ పర్సన్, ఫిల్మ్ ఫేర్, కేరళ స్టేట్ ఫిల్మ్, మధ్యప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, నేషనల్ ఫిల్మ్ అవార్డులతో పాటు అనేక పురస్కారాలు అందుకున్నాడు.