1970-01-30 – On This Day  

This Day in History: 1970-01-30

1970 : నిరోషా (నిరోజా రాధా) జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ నటి. నటుడు రాంకీ ని వివాహం చేసుకుంది. నటి రాధికా శరత్ కుమార్ కు సోదరి. తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషలలో పనిచేసింది.

 

Share