This Day in History: 2005-03-30
2005 : పద్మ భూషణ్ ఓ వి విజయన్ (ఒట్టుపులకల్ వెలుక్కుటి విజయన్) మరణం. భారతీయ మలయాళ నవలా రచయిత, చిన్న కధా రచయిత, కార్టూనిస్ట్ పాత్రికేయుడు.ఆధునిక మలయాళ భాషా సాహిత్యంలో ముఖ్యమైన వ్యక్తి. కేరళ పద్మ, కేరళ సాహిత్య ఫెలోషిప్ లాంటి అనేక పురస్కారాలు పొందాడు.
