This Day in History: 2011-03-30
2011 : నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ (తాడినాడ వరప్రసాద్) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయ కార్యకర్త.
బామ్మ మాట బంగారు బాట సినిమా చేస్తుండగా యాక్సిడెంట్ లో వెన్ను విరగడంతో నడుము నుండి క్రిందికి పక్షవాతం వచ్చి వీల్ చైర్ వాడాల్సి వచ్చింది. నంది, ఎన్టిఆర్ అవార్డులు అందుకున్నాడు.