This Day in History: 2015-03-30
ప్రపంచ ఇడ్లీ దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం మార్చి 30న భారతీయ ఆహార ప్రియులందరు జరుపుకొనే ఆచారం. దీనిని 2015లో చెన్నైకి చెందిన ఇడ్లీ క్యాటరర్ ఎం ఎనియావన్ ప్రారంభించాడు. మార్చి 30, 2015న 1328 రకాల ఇడ్లీలను తయారు చేసాడు మరియు 44 కిలోల భారీ ఇడ్లీని కూడా తయారు చేసాడు. ఆ విధంగా మార్చి 30 ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా మారింది.
