1870-04-30 – On This Day  

This Day in History: 1870-04-30

1870 : దాదాసాహెబ్ ఫాల్కే (ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే) జననం. భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, రచయిత, ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, మేకప్ ఆర్టిస్ట్. భారతదేశ సినిమా పితామహుడు. ఆయన తొలి చిత్రం 1913లో విడుదలైన మొదటి భారతీయ చలనచిత్రం ‘రాజా హరిశ్చంద్ర’, భారతదేశపు మొదటి పూర్తి-నిడివి చలనచిత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇండియా నుండి ఆస్కార్ కు నామినేట్ అయిన మొదటి సినీమా. 30 ఏప్రిల్ 2018న, ఆయన పుట్టిన 148వ సంవత్సరానికి Google గౌరవించింది. గూగుల్ డూడుల్ తో కెనడా, ఇండియా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లలో గౌరవించింది. ఆయన గౌరవార్ధం ఇండియన్ పోస్టల్ స్టాంప్ విడుదలైంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ స్థాపించారు.

Share