2011-04-30 – On This Day  

This Day in History: 2011-04-30

2011 : దోర్జీ ఖండూ మరణం. భారతీయ సైనికాధికారి, రాజకీయవేత్త. అరుణాచల్ ప్రదేశ్ 6వ ముఖ్యమంత్రి.

ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ కార్ప్స్‌లో ఏడేళ్లపాటు పనిచేశాడు. ఆయన కుమారుడు పెమా ఖండూ అరుణాచల్ ప్రదేశ్ 9వ ముఖ్యమంత్రి.

Share