1934-05-30 – On This Day  

This Day in History: 1934-05-30

1934 : హీరో ఆఫ్ ది సోవియట్ యూనియన్ అలెక్సీ అర్కిపోవిచ్ లియోనోవ్ జననం. సోవియట్ రష్యన్ కాస్మోనాట్, ఎయిర్ ఫోర్స్ మేజర్ జనరల్, రచయిత, కళాకారుడు. అంతరిక్షంలో నడిచిన మొదటి వ్యక్తి.

Share