1894-06-30 – On This Day  

This Day in History: 1894-06-30

london tower bridge london1894 : యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్ లో టవర్ బ్రిడ్జి ప్రారంభించబడింది. ప్రిన్స్ మరియు ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ గొప్ప వేడుకలతో ఈ బ్రిడ్జ్ ను జూన్ 30న ప్రారంభించారు. ఇది 1886 ఏప్రిల్ 22 నుండి కట్టడం ప్రారంభించబడింది.

Share