This Day in History: 1969-06-30
1969 : దేశబంధు జయసూర్య (సనత్ తేరన్ జయసూర్య) జననం. శ్రీలంకన్ క్రికెట్ క్రీడాకారుడు, కెప్టెన్. వన్డే క్రికెట్ లో 12,000 పరుగులు, 300 వికెట్లు సాధించాడు. 403 వన్డేలలో ప్రాతినిధ్యం వహించి మొత్తం 12207 పరుగులు చేసాడు. టెస్టులలో కూడా 107 మ్యాచ్‌లు ఆడి 6791 పరుగులు, 96 వికెట్లు సాధించాడు. శ్రీలంక లో మూడవ సివిలియన్ అవార్డు దేశబంధు పురస్కారం పొందాడు.