1976-06-30 – On This Day  

This Day in History: 1976-06-30

Suraj Vasudevan Suraj Venjaramoodu1976 : సూరజ్ వెంజరమూడు (సూరజ్ వాసుదేవన్) జననం. భారతీయ మలయాళ రంగస్థల నటుడు, సినీ నటుడు, ఇంప్రెషనిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నాడు.

 

Share