1982-06-30 – On This Day  

This Day in History: 1982-06-30

Edara Naresh allari naresh1982 : అల్లరి నరేష్ (ఈదర నరేష్) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్. సిని దర్శకుడు ఇ వి వి సత్యనారాయణ కుమారుడు. తెలుగు, తమిళ భాషలలొ పనిచేశాడు. అల్లరి అనే చిత్రంతో చలన చిత్ర రంగప్రవేశం చేయడం వల్ల, తెలుగు ప్రజలకు “అల్లరి” నరేష్ గా సుపరిచితుడు. నంది, ఫిల్మ్ ఫేర్, జీ సినీ, సైమ అవార్డులను అందుకున్నాడు.

Share