1997-06-30 – On This Day  

This Day in History: 1997-06-30

Avika Sameer Gor
Avika Gor1997 : అవికా గోర్ (ఆవికా సమీర్ గోర్) జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్. హిందీ, తెలుగు, కన్నడ, కజక్ భాషలలొ పనిచేసింది. కలర్స్ టివిలో “బాలికా వధు”(తెలుగులో చిన్నరి పెళ్ళికూతురుగా అనువాదమైనది) అనేధారావాహికలో ఈమె నటన దేశవ్యాప్త ప్రశంసలు పొందింది. తెలుగు లో 2013 లో ఈమె ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. గోల్డెన్ పెటేల్, ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు, సైమ అవార్డులను అందుకుంది.

Share