2014-06-30 – On This Day  

This Day in History: 2014-06-30

International Asteroid Dayఅంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం

(ఆస్టరాయిడ్ దినోత్సవం) అనేది ప్రతి సంవత్సరం జూన్ 30న నిర్వహించబడుతుంది. 1908, జూన్ 30న రష్యా సమాఖ్య, సైబీరియాపై తుంగస్కా గ్రహశకలం ప్రభావంకు గుర్తుగా, గ్రహాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంతో ఈ దినోత్సవం జరుపుకుంటారు. 2014, డిసెంబరు 3న ఈ అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం అధికారికంగా ప్రారంభించబడింది.

Share