1945-07-30 – On This Day  

This Day in History: 1945-07-30

devdas kanakala1945 : దేవదాస్ కనకాల జననం. భారతీయ నాటక దర్శకుడు, సినీ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు, టెలివిజన్ ప్రజెంటర్. ‘ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ నట శిక్షణాలయ స్థాపకుడు. సినీ నటుడు రాజీవ్ కనకాల ఈయన కుమారుడే.

Share