This Day in History: 1908-10-30
1908 : పసుంపొన్ ఉక్కిరపాండి ముత్తురామలింగ తేవర్ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, ఆధ్యాత్మికవేత్త, రైతు, రాజకీయవేత్త. తమిళనాడు ‘తేవర్’ కమ్యూనిటీ మూలపురుషుడు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) జాతీయ డిప్యూటీ ఛైర్మన్. సుభాస్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దక్షణ భారత ఓట్లన్నీ సమీకరించి మహాత్మా గాంధీ సపోర్టుతో వచ్చిన పట్టాభి మీద విజయం సాధించేలా చేశాడు.