1990 : రాశి ఖన్నా జననం. భారతీయ సినీ నటి, గాయని. ఆమె ప్రధానంగా తెలుగు, తమిళ భాషా చిత్ర పరిశ్రమలలో పని చేస్తుంది. వాణిజ్య ప్రకటనల్లో పనిచేసి సినిమాల్లోకి వచ్చింది. వెబ్ సిరీస్ లలో పనిచేసింది. జీ సినీ, జీ తెలుగు అప్సర, సైమ, సినీ మా అవార్డులను అందుకుంది.  

This Day in History: 1990-11-30

1990-11-301990 : రాశి ఖన్నా జననం. భారతీయ సినీ నటి, గాయని. ఆమె ప్రధానంగా తెలుగు, తమిళ భాషా చిత్ర పరిశ్రమలలో పని చేస్తుంది. వాణిజ్య ప్రకటనల్లో పనిచేసి సినిమాల్లోకి వచ్చింది. వెబ్ సిరీస్ లలో పనిచేసింది. జీ సినీ, జీ తెలుగు అప్సర, సైమ, సినీ మా అవార్డులను అందుకుంది.

Share