This Day in History: 1991-11-30
1991 : మిస్ ఇండియా యుఎఇ నివేతా పేతురాజ్ జననం. భారతీయ సినీ నటి, మోడల్. ‘మిస్ ఇండియా యుఎఇ 2015’ టైటిల్ విజేత. ‘మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2015’ 5వ స్థానంలో నిలిచింది. (యుఎఇ తరపున) తెలుగు, తమిళ భాషలలో పనిచేసింది. ఒరు నాల్ కూతుతో ఆమె తొలిసారిగా నటించింది. జీ అప్సర అవార్డు అందుకుంది.