This Day in History: 2021-11-30
2021 : పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి (చెంబోలు సీతారామ శాస్త్రి) మరణం. భారతీయ తెలుగు సినీ కవి, గేయ రచయిత, గాయకుడు. నంది అవార్డు గ్రహీత. 3000 పాటలకు పైగా సాహిత్యాన్ని రచించాడు. నంది, ఫిల్మ్ ఫేర్ సౌత్, కళాసాగర్, మనస్విని, కిన్నెర, భరతముని, అఫ్గా, వంశీ బర్కలి, రసమాయ, బుల్లితెర, సంతోషం, సైమ, పద్మశ్రీ గౌరవ పురస్కారాలు, అవార్డులు అందుకున్నాడు.