1974-01-31 – On This Day  

This Day in History: 1974-01-31

1974 : రక్ష (రాణి) జననం. భారతీయ సినీ నటి. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషాలలో పనిచేసింది. ఆమె జెమినిలోని అనురాధ శ్రీరామ్ పాడిన “ఓ పోడు” పాటకు బాగా ప్రసిద్ది చెందింది. తరచుగా “ఓ పోడు” రాణి అని పిలుస్తారు.

Share