This Day in History: 1975-01-31
1975 : ప్రీతి జింత (ప్రీతం సింగ్ జింటా) జననం. భారతీయ సినీనటి, నిర్మాత, రచయిత, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. పిజెడ్ఎన్జెడ్ మీడియా వ్యవస్థాపకురాలు. ఐపిల్ క్రికెట్ పంజాబ్ కింగ్స్ సహ యజమాని. హిందీ, తెలుగు భాషలలొ పనిచేసింది. సౌత్-ఆఫ్రికన్ టి20 గ్లోబల్ లీగ్ క్రికెట్ జట్టు స్టెల్లెన్‌బోష్ కింగ్స్ యజమాని. కోర్టు వివాదాల్లో ఇరుక్కుంది. జీ సినీ, ఫిల్మ్ ఫేర్ లాంటి అవార్డులతో పాటు అనేక పురస్కారాలు అందుకుంది.