This Day in History: 1991-01-31
1991 : మిస్ టీన్ వరల్డ్ అమీ జాక్సన్ (అమీ లూయిస్ జాక్సన్) జననం. బ్రిటీష్ భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రెజంటర్. మిస్ టీన్ లివర్‌పూల్, మిస్ టీన్ గ్రేట్ బ్రిటన్, మిస్ టీన్ వరల్డ్ టైటిల్ విజేత. టైమ్స్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్, ఎఫ్.హెచ్.ఎం వరల్డ్స్ సెక్సీయెస్ట్ 100 మంది మహిళల్లో 56వ స్థానం, టైమ్స్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ ప్రామిసింగ్ ఫీమేల్ న్యూకమర్ 7వ స్థానం లో నిలిచింది. తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, ఆంగ్ల భాషలలో పనిచేసింది. ఆనంద వికటన్, సైమ అవార్డులను అందుకుంది.