This Day in History: 2009-01-31
2009 : కళైమామణి నగేష్ (చెయ్యూరు కృష్ణారావు నాగేశ్వరన్) మరణం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నృత్యకారుడు. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలొ పనిచేశాడు. 1958 నుండి 2008 వరకు 1,000 చిత్రాలలో నటించాడు. హాస్యనటుడు, ప్రధాన పాత్రలు, సహాయ నటుడు మరియు ప్రతినాయకూడు వంటి విభిన్న పాత్రలలో నటించాడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. కలైమామణి, నేషనల్ ఫిల్మ్ అవార్డు, తమిళనాడు ఫిల్మ్ అవార్డులను అందుకున్నాడు.